ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రంగులతో తయారు చేసిన విగ్రహాల్లో ప్రమాదకర రసాయనాలుంటాయి. వీటి నిమజ్జనం వల్ల చెరువుల్లో జలకాలుష్యం పెరుగుతోంది. ప్రకృతికి కలిగే నష్టాన్ని నివారించేందుకే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) నడుం బిగ్గించింది. అందులో భాగంగా మట్టితో తయారుచేసిన గణనాథులను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా దాదాపు 34 కేంద్రాల్లో ఈ మట్టి గణపతులను ఈనెల 24,25,26 తేదీల్లో పంపిణీ చేస్తున్నారు. పంపిణీ కేంద్రాల వివరాలు మీ కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.. Free distribution points of Clay Ganesh
More Stories
భక్తి శ్రద్ధలతో పరమహంస యోగానంద మహాసమాధి ఆరాధనోత్సవాలు
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ – 2026
కన్నుల పండువగా పరమహంస యోగానంద జయంతి